68. Mighty Abheera - మైటీ అభీరా..
Manage episode 428694492 series 3532169
Mighty Abheera - ఈ కిడ్స్ సిరీస్ లో ఒక అఘోరా, అభీరా అనే ఒక శక్తివంతమైన ఆత్మను సృష్టిస్తాడు. ఆ శక్తివంతమైన ఆత్మ మరియు ఆదిత్య అనే ఏడేళ్ల తెలివైన కుర్రాడి మధ్య జరిగే అనేక విషయాలు ఈ podcast లో వినొచ్చు, ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ కోసం ఫాలో అవ్వడం మర్చిపోకండి.
ప్రతి బుధ మరియు శనివారాలలో కొత్త ఎపిసోడ్స్ రిలీజ్ అవుతాయి.
Produced and Edited by TeluguOne
For Sponsorships and Promotions reach out to us at teluguonepodcasts@gmail.com
Radio : www.teluguoneradio.com
Telugu one : https://www.youtube.com/@teluguone
Bhakthi one : https://www.youtube.com/@BhaktiOne/featured
Kids One : https://www.youtube.com/@kidsone
84 epizódok